సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన “ప్రియా ప్రకాష్” గురించి మీకు తెలుసా?
సోషల్ మీడియా రాత్రి రాత్రికే ఫెమస్ చేయగల ప్రత్యేకత ఉంది. అలాగే నిన్న ఒక అమ్మాయి అందరి వాట్సాప్ స్టేటస్ లలో నిలిచింది. అందరూ ఆ అమ్మాయి ఎవరా అని అరా తీయటం ప్రారంభించారు. మీకు ఆలా సెర్చ్ చేసే అవకాశం ఇవ్వకుండా ఇక్కడ “ప్రియా ప్రకాష్” గురించి ఆసక్తికరమైన విషయాలను చెప్పుతున్నాం. మీరు కూడా ఒక లుక్ వేయండి.
ఆమె పూర్తి పేరు “ప్రియా ప్రకాష్ వారియర్”. ముద్దు పేరు “రియా”.
ఆమె కేరళలోని త్రిసూర్ లో జన్మించింది.
ప్రియా తండ్రి పేరు “ప్రకాష్ వారియర్”.
ఆమె మోడల్, యాక్టర్.
ప్రియా ప్రకాష్ “ఒరు ఆధర్ లవ్” అనే మలయాళం సినిమాతో పరిచయం అయింది. ఆ సినిమాలోని పాటే నిన్న సెన్సేషన్ క్రియేట్ చేసింది.
కాటుక కన్నులతో. బ్రౌన్ కలర్ కర్లీ హెయిర్ తో అందరిని ఆకట్టుకుంది. ఆమె స్మైల్ ఆమెకు ప్లస్ పాయింట్.
ప్రియా ప్రకాష్ వయస్సు 18.
ప్రస్తుతం ఆమె విమల కాలేజీ లో బి కామ్ చదువుతుంది.