Movies

హైపర్ ఆది ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు?

ఈ టీవిలో ప్రసారం అవుతున్న ‘జబర్డస్త్ కార్యక్రమం ఎంతటి సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గురువారం, శుక్రవారం వచ్చిందంటే చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరు టీవీల ముందు సెటిల్ అయ్యిపోతున్నారు. ముఖ్యంగా హైపర్ ఆది వేసే స్కిట్స్ కి అయితే చాలా ప్రజాదరణ ఉంది. ఆది వేసే పంచ్ ల కోసమే జబర్దస్త్ చూస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో. YOUTUBR లో వచ్చే వ్యూస్ చూస్తేనే హైపర్ ఆదికి ఉన్న హైప్ అర్ధం అవుతుంది. అది ట్రేండింగ్ టాపిక్స్ పై తనదైన మార్క్ తో పంచ్ లను వేయటంలో దిట్ట. ఈ టివిలో ప్రసారం అవుతున్న జబర్జస్ట్ ప్రోగ్రెమ్ లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరు ఆర్ధికంగా బాగా నిలదొక్కుకున్నారు. 

హైపర్ అది మొదట్లో అదిరే అభి టీమ్‌లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ ఆ తర్వాత మెయిన్ రోల్స్ వేయటం మొదలు పెట్టి టీం లీడర్ గా ఎదిగాడు. మెయిన్ రోల్స్ వేసేటప్పుడు ఎపిసోడ్ కి 50000 తీసుకొనే అది టీం లీడర్ అయ్యాక ఒక్కో ఎపిసోడ్ కి 2 లక్షల వరకు తీసుకుంటున్నాడు.

అంతేకాకుండా ఏదైనా షో కు వెళ్ళి స్కిట్ చేసినా లక్షన్నర వరకు ఛార్జ్ చేస్తాడు. ఇక గెటప్ శ్రీను తో కలసి చేస్తున్న సినిమా చూపిస్త మామ షోతో మరో రెండు లక్షలు వెనకేసుకుంటూ ఉన్నాడు ఆది. ఏది ఏమైన.. చాలా తక్కువ టైంలో హైపర్ ఆది బగా క్రేజ్ తెచ్చుకొని.. అందరిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
Haiper Aadi
అంతేకాక అది పంచ్ డైలాగ్స్ కి మెచ్చి మాటల మాంత్రికుడు ఆదిని తన టీం లో చేర్చుకున్నాడు. మొత్తం మీద అది ఆస్తి 5 నుంచి 10 కోట్ల వరకు ఉండవచ్చు.