పెళ్లి తర్వాత సమంత సంచలన నిర్ణయం…. షాక్ లో అక్కినేని కుటుంబం
పెళ్లి అయినా తర్వాత సమంత జోరు రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఇప్పుడు వరుస సినిమాలకు సైన్ చేస్తుంది. రంగస్థలం సినిమాలో రామలక్ష్మిగా,మహానటి సినిమాలో జర్నలిస్ట్ మధురవాణి పాత్రలతో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రసుతం సమంతా లేడి ఓరియెంటెడ్ సినిమా యూటర్న్ కి రీమేక్ లో నటిస్తుంది. ఇప్పుడు మరో లేడి ఓరియెంటెడ్ సినిమాలో నటించటానికి ప్లాన్ చేసుకుంటుందట. ఒక కొత్త దర్శకుడు చెప్పిన కథ సమంతకు చాలా బాగా నచ్చిందట. దాంతో వెంటనే ఆ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట.
పెళ్లి అయినా తర్వాత కూడా అక్కినేని ఇమేజ్ ని కాదని చిన్న బడ్జెట్ సినిమాలు చేసి అక్కినేని ఇమేజ్ ని డేమేజ్ చేస్తుందని కొందరు అంటూ ఉంటే… మరికొందరు సమంత మంచి కథలను ఎంచుకొని నటిగా మరింత ఎత్తుకు ఎదుగుతుందని అంటున్నారు. కెరీర్ మొదటి నుంచి ఎక్కువగా గ్లామర్ రోల్స్ తో మెప్పించిన సమంత పెళ్లి తర్వాత హోమ్లీ పాత్రల వైపు దృష్టి పెట్టింది .