ధోని ఎన్ని ప్రోడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు
ధోని ఇండియన్ క్రికెట్ లోకి వికెట్ కీపర్ గా వచ్చి కెప్టెన్ స్థాయికి చాలా తక్కువ సమయంలోనే ఎదిగాడు. తనదైన శైలిలో కెప్టెన్ గా అందరి మన్ననలను పొందటమే కాకూండా మిస్టర్ కూల్ అని ముద్దుగా పిలుచుకునే స్థాయికి ఎదిగాడు. ఎందుకంటే ఎంత ఒత్తిడి ఉన్న సరే ధోని చాలా కూల్ గా ఉంటాడు. అలాగే జట్టుకి చివరలో ఫినిషింగ్ విజయాన్ని అందించటంలో కూడా ముందు ఉంటాడు. అన్ని విధాలా జట్టును ముందుడి నడిపించటంలో ధోని సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇలాంటి ధోని ఎన్ని ప్రోడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడో తెలుసుకుందాం.
Snickers India
అమెరికాలో తయారయ్యే చాకోలెట్ Snickers కి 2018 నుంచి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్నాడు.
Orient
2006 నుంచి Orient కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్నాడు.
SRMB Steel
కపిల్ దేవ్ తో కలిసి ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్నాడు.
Lava
2016 నుంచి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్నాడు.
Seven
Seven casual and sportswear దుస్తులకు 2016 నుంచి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్నాడు.
Zed Black Agarbattis
అగరబత్తీలకు 2017 నుంచి నేషనల్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు.
Gulf Oil India
ఈ కంపెనీకి 2011 నుంచి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు.
Exide Life Insurance
ఈ కంపెనీకి 2016 నుంచి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు.
State of Jharkhand
జార్ఖండ్ రాష్ట్రానికి బ్రాండ్ మాబాసిడర్ గా ఉన్నాడు.
Amity University
ఈ యూనివర్సిటీ కి 2013 నుంచి అంబాసిడర్ గా ఉన్నాడు.
TVS
ఈ కంపెనీకి 2005 నుంచి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు.
Siyarams
ఈ కంపెనీకి 2006 నుంచి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు.
India Cements
ఈ కంపెనీకి 2013 నుంచి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు.