బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ వయస్సు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు
బిగ్ బాస్ రెండో సీజన్ ప్రారంభం అయ్యి దాదాపుగా పది వారాలు కంప్లీట్ అయింది. మొదట్లో కాస్త ఆసక్తి తక్కువగా ఉన్నా రోజులు గడిచే కొద్ది ఆసక్తి పెరుగుతూ ఉంది. ఈ మధ్య కాలంలో ఇచ్చే టాస్క్ లు కూడా చాలా ఆసక్తిని కలిగిస్తున్నాయి. అయితే బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేస్తున్న వారి వయస్సు ఎంతో తెలుసా? ఇప్పుడు ఆ వివరాలను తెలుసుకుందాం.
శ్యామల – నవంబర్ 5 1989 – 29 Years
భాను శ్రీ – నవంబర్ 19 1986 – 32 Years
దీప్తి నల్లమోతు – ఆగస్టు 25 1986 – 32 Years
కౌశల్ – మే 13 1981 – 37 Years
సామ్రాట్ రెడ్డి – ఏప్రియల్ 6 1983 – 35 Years
తనీష్ – సెప్టెంబర్ 7 1991 – 26 Years
రోల్ రైడ – 1989 – 29 Years
గీతా మాధురి – ఆగస్టు 24 1989 28 Years
తేజస్వి – జులై 3 1991 – 26 Years
నూతన్ నాయుడు – 5 May 1975
సంజన అన్నే – June 3 1991 – 27 Years
అమిత్ తివారి – 1986 – 32 Years
బాబు గోగినేని – 1968 – 50
గణేష్ – 1993 – 25 Years
దీప్తి సునైనా – నవంబర్ 10 1998 – 20 Years
కిరీటి – జనవరి 13 1986 – 32 Years