Movies

టాలీవుడ్ హ్యాట్రిక్ యువ హీరోలు…ఒక లుక్ వేయండి

ఈ రోజుల్లో తెలుగు సినిమాల్లో హ్యాట్రిక్ విజయాలు అంటే చాలా కష్టమైన పని అనే చెప్పాలి. ఎన్టీఆర్, ఏ.ఎన్.ఆర్‌, కృష్ణల కాలంలో హ్యాట్రిక్ విజయాలు ఎక్కువగా వచ్చేవి. ఇప్పుడు దాదాపుగా అటువంటి పరిస్థితి ఎక్కడ కనపడటం లేదు. హీరోల మధ్య విపరీతమైన పోటీ ఉండటం,బడ్జెట్ పెరిగిపోవటం,పైరసీ పెరగటం వంటి కారణాలతో హ్యాట్రిక్ విజయాలు రావటం లేదు. ఇలాంటి ప్రతికూల సమయాల్లో కూడా కొందరు యువ హీరోలు వరుస విజయాలతో వారి సత్తా చాటుతున్నారు. వారిలో అరవింద సమేత వీరరాఘవతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎన్టీఆర్ వరుసగా ఐదవ విజయం అందుకొని ఆరవ విజయంతో డబుల్ హ్యాట్రిక్ కొట్టాడు.

రాజ్ తరుణ్

శర్వానంద్

ఉదయ్ కిరణ్

ప్రభాస్

అల్లు అర్జున్

మహేశ్ బాబు

నాని

యంగ్ టైగర్ ఎన్‌టి‌ఆర్

పవన్ కల్యాణ్