Movies

యూట్యూబ్‌లో ఎక్కువగా చూసిన తెలుగు పాటలివే..! ఒక లుక్ వేయండి

సాధారణంగా సినిమా చూసినప్పుడు కొన్ని పాటలు బాగా నచ్చి మనస్సుకు హాయిని కలిగిస్తాయి. తెలుగులో అటువంటి పాటలు చాలానే ఉన్నాయి. సినిమా చూసినప్పుడు ఏ పాటైనా నచ్చితే మరల యూట్యూబ్ లోకి వెళ్లి చూస్తూ ఉంటాం. ఆలా ప్పటివరకు యూట్యూబ్‌లో హల్‌చల్ చేసిన టాప్ తెలుగు సాంగ్స్ మీకోసం.

1. వచ్చిండే.. (ఫిదా) – 15కోట్లు
2. సాహోరే బాహుబలి.. (బాహుబలి-2) – 12.5కోట్లు
3. రంగమ్మ మంగమ్మ.. (రంగస్థలం) – 10.1 కోట్లు
4. చూసి చూడంగానే నచ్చేసావే.. (ఛలో) – 7.9 కోట్లు
5. సీటీమార్.. (దువ్వాడ జగన్నాథమ్) – 7.8 కోట్లు
6. ఇంకేం ఇంకేం కావాలే (గీత గోవిందం) – 7.4కోట్లు
7. ఏవండోయ్ నాని గారు.. (ఎంసీఏ) – 6.5 కోట్లు
8. ఏం చెప్పను.. (నేను శైలజ) – 6.1 కోట్లు
9. క్రేజీ ఫీలింగ్.. (నేను శైలజ) – 6.1కోట్లు
10. గున్న గున్నమామిడి.. (రాజా ది గ్రేట్) – 6కోట్లు