ఎన్టీఆర్ ఇంటి గురించి తెలిస్తే షాక్ అవ్వలసిందే
Jr.NTR కి Tollywood లో ఎంత ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిన విషయమే. అంతేకాక అతి చిన్న వయస్సులోనే టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. ఎన్టీఆర్ మీసం కూడా సరిగ్గా మొలవని వయస్సులోనే సినీ రంగానికి ఎంట్రీ ఇచ్చి బాక్స్ ఆఫీస్ ను కొల్లగొట్టి చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలకు పోటీగా నిలిచి తన సత్తా ఏమిటో చాటాడు. సినీ పరిశ్రమలో తన కంటూ ఒక మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు.
ఎన్టీఆర్ కి ‘స్టూడెంట్ నెంబర్ 1’ సినిమా చేసే సమయానికి 17 సంవత్సరాలు మాత్రమే. ‘ఆది’ సినిమా సమయానికి 18 సంవత్సరాలు. ఇంకా సింహాద్రి సినిమా సమయానికి 19 సంవత్సరాలు . NTR కెరీర్ ప్రారంభం నుండి కూడా సినిమాలను చాల స్పీడ్ గా కంప్లీట్ చేసే వాడు.
అందువల్ల చాలా తక్కువ సమయంలోనే 25 సినిమాల్లో నటించబోతున్నాడు. NTR ఇంటి విషయానికి వస్తే ఎన్టీఆర్ ఎక్కడ ఉంటున్నాడు Adress ఏంటి అనే విషయాలు చాలా మంది అభిమానులకు తెలియదు. ఇప్పుడు ఆ వివరాలను తెలుసుకుందాం.
ఎన్టీఆర్ తన భాల్యం నుండి మెహదిపట్నం లోనే ఉండేవాడు
ప్రస్తుతం ఎన్టీఆర్ జూబ్లి హిల్స్ రోడ్ నెంబర్ 31 కొత్త ఇంట్లో ఉంటున్నాడు.
NTR తన కొత్త ఇంటిని 1587 చదరపు అడుగులో కట్టించుకున్నాడు.
ఎన్టీఆర్ ఇంటిలో 8 బెడ్ రూమ్స్ , 3 Halls ఉన్నాయి.
ఎన్టీఆర్ ఇంటికి ఇటాలియన్ మార్బుల్స్ వాడాడు.
ఇంటిలోని ఫర్నిచర్ అంతా కెన్యా లో తయారయింది.
ఇంట్లోనే Jim, Swimming Pool, library,మినీ ధియేటర్ ఉన్నాయి.
NTR ఇంటికి దాదాపుగా 38 కోట్లకు పైగా ఖర్చు పెట్టాడు.