టాలీవుడ్ హీరోల అసలు పేర్లు ఏమిటో తెలుసా?
మన టాలీవుడ్ హీరో,హీరోయిన్స్ లలో చాలా మంది సినిమాల్లోకి వచ్చాక పేరు మార్చుకున్నారు. అలా మార్చుకున్న వారిలో మనకు చాలా తక్కువ మంది మాత్రమే తెలుసు. ఇప్పుడు వారి గురించి తెలుసుకుందాం.
శివరామకృష్ణ – కృష్ణ
శోభనా చలపతి రావు – శోభన్ బాబుశివ శంకర వర ప్రసాద్ –
చిరంజీవి
భక్తవత్సలమ్ నాయుడు – మోహన్ బాబు
చంద్రశేఖర రావ్ – చంద్రమోహన్
కల్యాణ్ బాబు – పవన్ కల్యాణ్
ఘంటా నవీన్ బాబు – నాని
ప్రకాష్ రాయ్ – ప్రకాష్ రాజ్
రవితేజ – రవిశంకర రాజు భూపతిరాజు
శ్రీనివాస చక్రవర్తి – జేడీ. చక్రవర్తి
శ్రీవెంకటబంగారురాజు – కృష్ణ వంశీ
జయసుధ – సుజాత
లలితారాణి – జయప్రధ
శ్రీఅమ్మ యంగార్ అయ్యప్పన్ – శ్రీదేవి
విజయ లక్ష్మి – రంభ
లతా రెడ్డి – రోజా
తబస్సుమ్ హాష్మీ – టబూ
సౌమ్య – సౌందర్య
స్వీటీ – అనుష్క