Movies

డైరెక్టర్ శంకర్ రెమ్యూనరేషన్ తెలిస్తే దిమ్మ తిరుగుతుంది

భారతీయ సినీ పరిశ్రమ ఖ్యాతిని పెంచడంలో తాను సైతం అని పలు చిత్రాల ద్వారా నిరూపించుకున్న సమర్ధత గల డైరెక్టర్ శంకర్. ఈయన తీసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. భారీ వ్యయంతో సినిమాలు తీయడమే కాదు,రెమ్యునరేషన్ కూడా భారీగానే అందుకుంటాడు. పాలిటెక్నీక్ లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన శంకర్ ఇప్పటిదాకా అనేక విజువల్ అండర్ మూవీస్ తీసాడు. ప్రతి సినిమాలో ఏదో ఒక సామాజిక ఇతివృత్తం తీసుకుని సక్సెస్ అందుకున్నాడు. ఇక తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ తో రోబో 2.ఓ సినిమా తీసిన సంగతి తెల్సిందే.

దాదాపు 550కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తీసిన రోబో 2.ఓ సినిమా పై పరిశ్రమలోనూ,ఆడియన్స్ లోనూ భారీ అంచనాలున్నాయి. అందరి కళ్ళు ఈ సినిమాపైనే కేంద్రీకృతం అయ్యాయి. రెండు మూడేళ్లకు ఓ సినిమా తీస్తూ,భారతీయ సినిమాను తారాస్థాయికి చేరుస్తున్న ఘనతను కూడా శంకర్ సొంతం చేసుకుంటున్నాడు. సినిమా తీయడం విషయంలో ఎంత ఖచ్చితంగా ఉంటాడో రెమ్యునరేషన్ విషయంలోనూ అలానే ఉంటాడు.

దాదాపు 30నుంచి 35కోట్లు తీసుకుంటాడట. సినిమా బడ్జెట్ ,సమయం బట్టి రేటు నిర్ణయిస్తాడట. ఇక ఆయన నెట్ ఆస్తులు 120కోట్ల వరకూ ఉంటాయట. ఇందులో 45కోట్లు వ్యక్తిగత పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది.ఇక మిగిలిన సొమ్ము కార్లు,ఆస్తుల రూపంలో ఉన్నాయట. టెక్నాలజీ అంటే వల్లమాలిన మక్కువ గల శంకర్ కి కార్లు అన్నా అంతే ఇష్టమట. అందుకే శంకర్ దగ్గర దాదాపు మూడు కోట్ల రూపాయల విలువ చేసే గోల్స్ రాయల్స్ గోస్ట్ కారు ఉంది.

చెన్నె కాకానగర్ ఆర్టీవో దగ్గర ఈ కారు రిజిస్టర్డ్ అయి ఉంది. అలాగే బిఎం డబ్ల్యు కారుంది. ఈయన అసిస్టెంట్స్ కి కార్లు బహుమతులుగా ఇచ్చే అలవాటుందట. సినిమా పూర్తయిన వెంటనే కార్లు నజరానా గా ఇస్తాడట. చెన్నై కొట్టాపురంలో స్పెషల్ గా డిజైన్ చేయించుకున్న విల్లా ఉందట. 2010లో దీని విలువ ఆరు కోట్ల రూపాయలుగా లెక్కగట్టారు. భారతీయ సినీ పరిశ్రమ ఖ్యాతిని పెంచడంలో తాను సైతం అని పలు చిత్రాల ద్వారా నిరూపించుకున్న సమర్ధత గల డైరెక్టర్ శంకర్.

ఈయన తీసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. భారీ వ్యయంతో సినిమాలు తీయడమే కాదు,రెమ్యునరేషన్ కూడా భారీగానే అందుకుంటాడు. పాలిటెక్నీక్ లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన శంకర్ ఇప్పటిదాకా అనేక విజువల్ అండర్ మూవీస్ తీసాడు. ప్రతి సినిమాలో ఏదో ఒక సామాజిక ఇతివృత్తం తీసుకుని సక్సెస్ అందుకున్నాడు. ఇక తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ తో రోబో 2.ఓ సినిమా తీసిన సంగతి తెల్సిందే.
దాదాపు 550కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తీసిన రోబో 2.ఓ సినిమా పై పరిశ్రమలోనూ,ఆడియన్స్ లోనూ భారీ అంచనాలున్నాయి.

అందరి కళ్ళు ఈ సినిమాపైనే కేంద్రీకృతం అయ్యాయి. రెండు మూడేళ్లకు ఓ సినిమా తీస్తూ,భారతీయ సినిమాను తారాస్థాయికి చేరుస్తున్న ఘనతను కూడా శంకర్ సొంతం చేసుకుంటున్నాడు. సినిమా తీయడం విషయంలో ఎంత ఖచ్చితంగా ఉంటాడో రెమ్యునరేషన్ విషయంలోనూ అలానే ఉంటాడు. దాదాపు 30నుంచి 35కోట్లు తీసుకుంటాడట. సినిమా బడ్జెట్ ,సమయం బట్టి రేటు నిర్ణయిస్తాడట. ఇక ఆయన నెట్ ఆస్తులు 120కోట్ల వరకూ ఉంటాయట. ఇందులో 45కోట్లు వ్యక్తిగత పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది.

ఇక మిగిలిన సొమ్ము కార్లు,ఆస్తుల రూపంలో ఉన్నాయట. టెక్నాలజీ అంటే వల్లమాలిన మక్కువ గల శంకర్ కి కార్లు అన్నా అంతే ఇష్టమట. అందుకే శంకర్ దగ్గర దాదాపు మూడు కోట్ల రూపాయల విలువ చేసే గోల్స్ రాయల్స్ గోస్ట్ కారు ఉంది. చెన్నె కాకానగర్ ఆర్టీవో దగ్గర ఈ కారు రిజిస్టర్డ్ అయి ఉంది. అలాగే బిఎం డబ్ల్యు కారుంది. ఈయన అసిస్టెంట్స్ కి కార్లు బహుమతులుగా ఇచ్చే అలవాటుందట. సినిమా పూర్తయిన వెంటనే కార్లు నజరానా గా ఇస్తాడట. చెన్నై కొట్టాపురంలో స్పెషల్ గా డిజైన్ చేయించుకున్న విల్లా ఉందట. 2010లో దీని విలువ ఆరు కోట్ల రూపాయలుగా లెక్కగట్టారు.