250 ఏళ్ల తర్వాత వచ్చిన అతేంద్రియశక్తుల కారణంగా ఈ అమావాస్య నుండి ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే… మీ రాశి ఉంటే అదృష్టవంతులే
250 ఏళ్ల తర్వాత వచ్చిన అతేంద్రియశక్తుల కారణంగా ఈ అమావాస్య నుండి ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే… మీ రాశి ఉంటే అదృష్టవంతులే. రేపు వచ్చే అమావాస్య నుండి కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలు రాబోతున్నాయి. గ్రహాల సంచారం కారణంగా ఈ రాశుల వారి జీవితంలో కొన్ని అద్భుతమైన మార్పులు కలుగుతాయి. ఇప్పుడు ఆ మార్పులు ఏమిటో వివరం తెలుసుకుందాం. ఏ రాశివారికి ఏ మార్పులు కలగబోతున్నాయో తెలుసుకుందాం.
మేష రాశి
ఈ రాశివారు ప్రతి విషయంలోనూ అంకితభావాన్ని చూపుతారు. వీరు లక్ష్యాలను సాధించే క్రమంలో కొన్ని కష్టాలను పడతారు. వీరు ఉద్యోగపరంగా మంచి అవకాశాలను అంది పుచ్చుకుంటారు. ఈ రాశివారు చాలా కాలం తర్వాత విశ్రాంతిని పొందుతారు. శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రణాళికలు వేసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
వృషభ రాశి
వృషభ రాశివారు రేపటి నుంచి మంచి ఫలితాలను పొందుతారు. ఈ రాశివారికి ముఖ్యంగా ఆర్థికపరంగా అభివృద్ధి ఉంటుంది. వీరి గ్రహ స్థితి కారణంగా సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. సంఘంలో ఉన్నత పదవులను పొందుతారు. పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. కొత్త కొత్త విషయాలను నేర్చుకుంటారు.
మిధున రాశి
ఈ రాశివారు ఈ అమావాస్య నుండి కొన్ని చిన్న చిన్న సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. వీరికి అందివచ్చిన అవకాశాలు అందినట్టే అంది చేజారిపోతాయి. ఎన్ని ప్రయత్నాలు చేసిన ఎంత కష్టపడినా అనుకున్న పనులు అయినట్టే అనిపించి ఆలా కాకుండా పోతాయి. వీరి గ్రహ స్థితి కారణంగా ఏ పని చేసిన కొత్త పద్ధతులు కొత్త విధానాలు అవలంబించిన సరే అనుకున్న విధంగా పనులు పూర్తి కావు.
కర్కాటక రాశి
కర్కాటక రాశివారికి గ్రహస్థితి కారణంగా వారి మాట తీరు మారబోతుంది. వీరు ఏ పని చేసిన చాలా తెలివితేటలతో చేస్తారు. వీరు మాట్లాడే పద్దతి,తీరు ఈ అమావాస్య నుండి మారబోతుంది. కర్కాటక రాశివారు ఎదుటి వారితో మాట్లాడినప్పుడు వారికీ అనుకూలంగా మాట్లాడినప్పటికీ అది ఎదుటివారికి అర్ధం కాదు.
సింహ రాశి
సింహ రాశివారు వారి గ్రహస్థితి కారణంగా గతంలో వాగ్దానం చేసిన వాటిని పూర్తి చేయటానికి ఎక్కువగా దృష్టి పెడతారు. వీరి గ్రహ స్థితి కారణంగా వీరి జీవితంలో చిన్న చిన్న మార్పులు రాబోతున్నాయి. వీరు పాత జ్ఞాపకాలను వదిలేసి చాలా సంతృప్తి కరమైన జీవితాన్ని గడుపుతారు. వీరు జీవితంలో మంచి ఎదుగుదలను చూస్తారు.
కన్య రాశి
కన్య రాశివారు వారి గ్రహ స్థితి కారణంగా ఇప్పటివరకు పూర్తి కానీ ఎన్నో పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. భవిష్యత్ కి సంబంధించి ఎన్నో మంచి ప్రణాళికలను వేస్తారు. వీరు చాలా సానుకూలమైన దృక్పధంతో ముందుకు సాగుతారు. వీరు కొత్త విషయాలను తెలుసుకుంటారు. ఈ రాశివారు బందువులు,స్నేహితుల సహకారంతో పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈ గ్రహ స్థితి వ్యక్తిగత జీవితం మీద కూడా ఉంటుంది.
తుల రాశి
తుల రాశివారికి గ్రహ స్థితి అనుకూలంగానే ఉంటుంది. ఇప్పటివరకు వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి అవుతాయి. జీవితంలో అభివృద్ది అనేది స్పష్టంగా కనపడుతుంది. ఆర్ధికంగా బలంగా ఉంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో,బంధువుల్లో ఈ రాశివారు వారి మాట మీద గురి ఉంటుంది. కొత్త విషయాలను నేర్చుకుంటారు. కొత్త సవాళ్ళను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంటారు. ప్రతి సవాల్ జీవితంలో సంతోషాన్ని,ధైర్యాన్ని నింపుతుంది. మీ తేలితేటలతో ఉన్నతమైన స్థితికి వెళ్ళతారు.
వృశ్చిక రాశి
ఈ రాశివారికి గ్రహ స్థితి కారణంగా అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. వ్యవహారాలను ఇంతకు ముందు కన్నా ఇప్పుడు బాగా చక్కబెడతారు. మిలొ మీకు తెలియకుండా శక్తి నైపుణ్యాలు పెరుగుతాయి. ఇప్పటి వరకు రావాల్సి ఉన్న ధనం, ఆస్తులు దక్కుతాయి. శుభవార్తలు వింటారు. ఏ పని చేసిన గ్రహ స్థితి అనుకూలంగా ఉంటుంది. దాంతో ఈ రాశివారు ఉన్నత స్థితిలో ఉంటారు.
దనస్సు రాశి
దనస్సు రాశివారు గట్టి నిర్ణయంతో పనులను చేస్తారు. వీరు భవిష్యత్ కి సంబందించి గట్టి నిర్ణయాన్ని తీసుకుంటారు. వీరు ఖచ్చితమైన పద్దతులను అమలు పరుస్తారు. ఆర్ధిక వ్యవహారాలను చాలా చక్కగా నిర్వహిస్తారు. అయితే ఆర్ధికపరమైన వ్యవహారాల్లో ఒకరి మీద అసలు ఆధారపడకూడదు. వేసుకున్న ప్రణాళికలు మార్చుకోకూడదు.
మకర రాశి
మకర రాశివారికి గ్రహ స్థితి కారణంగా ఇప్పటి వరకు ఉన్న ప్రతికూల ప్రభావాలు తగ్గిపోతాయి. వారిపై వారికి ఉన్న నమ్మకం బాగా పెరుగుతుంది. చేయలేను అని అనుకున్న పనులు కూడా వీరు చేస్తారు. వీరు ఏదైనా పని చేసినప్పుడు బాగా కష్టపడతారు. వీరికి గ్రహ స్థితి కారణంగా వీరు లక్ష్యాన్ని ఏర్పరచుకుంటారు.
కుంభ రాశి
కుంభ రాశివారు ఇప్పటివరకు దేని గురించి అయితే సమయాన్ని వృదా చేసుకున్నారో ఆ సమస్యల నుండి బయట పడతారు. ప్రతి నిమిషాన్ని విలువైనదిగా బావించి గడుపుతారు. కొన్ని ఊహించని పరిణామాలు,చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయాలలో జాగ్రత్త అవసరం. వీరు ఎవరు ఏది చెప్పిన గుడ్డిగా నమ్మే ధోరణి నుండి బయటకు వస్తారు. అంతేకాక భయాన్ని వీడి దైర్యంగా ముందడుగు వేస్తారు. అలాగే చుట్టూ ఉన్న పరిస్థితులను చక్కగా అంచనా వేస్తారు.
మీనా రాశి
మీనా రాశివారిలో ఇతరులను ఏ విషయంలోనైనా ఒప్పించే తత్వం పెరగబోతుంది. వీరి యొక్క మాట తీరు మరాబోతుంది. అలాగే మోహమటాన్ని వదిలేస్తారు. వీరి మాట తీరులో ఖచ్చితత్వం,దృడత్వం పెరుగుతాయి. వీరిలో సాధించే పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా తెలివైన నిర్ణయాలను తీసుకుంటారు. కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడపటానికి ఇష్టపడతారు.