Devotional

సంక్రాంతికి ఆడే ఆటల గురించి మీకు తెలుసా?

తెలుగువారి ముఖ్యమైన పండుగలలో సంక్రాంతి ఒకటి. అలాగే పెద్ద పండుగ. సంక్రాంతి పండుగ రంగు రంగుల ముగ్గులు,హరిదాసు మేల్కొలుపులు,భోగి మంటలతో చాలా హడావిడిగా ఉంటుంది. సంక్రాంతి పండుగ నాలుగు రోజులు కొన్ని ఆటలను ఆడుతూ ఉంటారు. కొన్ని ప్రాంతాలలో సంక్రాంతికి పది రోజుల ముందు నుంచే ఆడుతూ ఉంటారు. ఆ ఆటల గురించి తెలుసుకుందాం.

ముగ్గులు వేయటం, ముగ్గుల పోటీలు
ఎడ్ల పందాలు
ఉట్టి కొట్టటం
కోళ్ళ పందాలు
గాలి పటాలు ఎగరవేయడం
నాటకాలు ( హరికథలు)
గుండాట ( లచిం దేవి )
బావా మరదళ్ల చిలిపి ఆటలు