సంక్రాంతికి ఏ పిండి వంటలు చేసుకుంటారో తెలుసా?
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు సరదా వచ్చినట్టే. సంక్రాంతికి కొత్త పంట చేతికి రావటంతో చేతిలో డబ్బులు కూడా ఉంటాయి. దాంతో సంక్రాంతిని చాలా ఆనందంగా జరుపుకుంటారు. ఆ సందర్భంలో సంక్రాంతికి కొన్ని రకాల పిండి వంటలను చేసుకుంటారు. అవి ఏమిటో చూద్దాం.
అరిసెలు
కజ్జికాయలు
పెసర జంతికలు
కారం బూందీ
కారం సకినాలు
నువ్వుల బూరెలు
రేగి వడియాలు
గారెలు
పప్పు చక్రాలు
రిబ్బం పకోడీ
బెల్లం లడ్డు
గవ్వలు
కొబ్బరి బూరెలు
గోర్మీటి తీపి
గులాబీ రేకులు
చేకోడిలు
నువ్వు ఉండలు