Devotional

సంక్రాంతి పండుగ ప్రత్యేకతలు ఏమిటో తెలుసా?

సంక్రాంతి పండుగను కొన్ని ప్రాంతాలలో మూడు రోజులు,కొన్ని ప్రాంతాలలో నాలుగు రోజులు జరుపుకుంటారు. ఈ పండుగకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. వీటిని ఆచారం అని కూడా అనవచ్చు. ఆ ఆచారాలను సాధ్యమైనంత వరకు అందరూ పాటిస్తారు. వాటి గురించి తెలుస్కుందాం.

ముగ్గులు వేయటం – ప్రతి ఒక్కరు వాకిట్లో ముగ్గులు వేస్తారు.
గొబ్బెమ్మలు పెట్టటం – ముగ్గుల మీద ఆవుపేడతో తయారుచేసిన గొబ్బెమ్మలను పెడతారు.
భోగి మంట – భోగి రోజు ఉదయం భోగి మంటలు వేస్తారు.
భోగి పళ్ళు – చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు.
తిల తర్పణం – పితృ దేవతలకు నువ్వులతో తర్పణం విడుస్తారు.
హరిదాసు
గంగిరెద్దు
గాలిపటాలు