అభిమానులు బాగా ట్రోల్ చేసిన 10 మంది హీరోల సినిమాలు… చూస్తే తప్పకుండా షాక్ అవుతారు
ఎన్నో అంచనాల మధ్య విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద తలకిందులవుతాయి. అప్పటివరకు మా హీరో ట్రెండ్ సెట్ చేస్తాడంటే మా హీరోనే హైయెస్ట్ కలెక్షన్స్ రాబడతాడు అని ఛాలెంజ్ లు విసురుకున్న అభిమానులు సినిమా రిలీజై ఫ్లాప్ టాక్ రావడంతో ఒక్కసారిగా డౌన్ అయిపోతారు.ఇంకేముంది ఆ సినిమాలను మిగతా హీరోల ఫ్యాన్స్ ఖచ్చితంగా ట్రోల్ చేయడం మొదలుపెడతారు. అలా ప్రేక్షకులు బాగా రోస్ట్ చేసిన మన హీరోల కొన్ని ఫ్లాప్ సినిమాలను ఇస్తున్నాం.. చూడండి.
పవన్ కళ్యాణ్ (సర్ధార్ గబ్బర్ సింగ్)
అల్లు అర్జున్ (వరుడు)
నాని (కృష్ణార్జున యుద్ధం)
సాయి ధరమ్ తేజ్ (తిక్క)
జూ ఎన్టీఆర్ (శక్తి)
రవితేజ (అమర్ అక్బర్ ఆంటోనీ)
మహేష్ బాబు (బ్రహ్మోత్సవం)
రామ్ చరణ్ (బ్రూస్ లీ)
ప్రభాస్ (రెబల్)
వెంకటేష్ (షాడో)