ప్రకాష్ రాజ్ చేసిన 7 విభిన్నమైన తండ్రి పాత్రలు
తాత పాత్ర అయినా.. తండ్రి పాత్ర అయినా.. ప్రతినాయకుడు పాత్ర అయినా.. బ్రదర్ అయినా.. డాన్ అయినా.. ఫ్రైండ్ అయినా.. పోలీస్ ఆఫీసర్ అయినా.. కామెడీ పాత్ర చేసినా.. ఇలా ఒక్క పాత్ర అని కాదు.. ఏ పాత్ర ఇచ్చినా సరే ఎంతో అవలీలగా.. అసలు ఆ పాత్ర తనకోసమే పుట్టింది అన్నట్లుగా.. అలవోకగా నటుడిగా వంద శాతం పూర్తిగా నటించగలిగే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. ఇప్పుడు ప్రకాష్ రాజ్ చేసిన 7 విభిన్నమైన తండ్రి పాత్రలు ఏమిటో చూద్దాం.
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
బొమ్మరిల్లు
ఆకాశమంత
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
వర్షం
రేసుగుర్రం
పరుగు