ఈ సీరియల్ నటీమణుల అసలు వయస్సు ఎంతో తెలుసా?
ప్రస్తుతం ఉన్న సీరియల్స్ ,ప్రేక్షకుల ఆదరణను ఎక్కువగానే పొందుతున్నాయి. ఒక కొత్త కథతో ఒక కొత్త ఆలోచనతో అందరినీ మెప్పిస్తున్నాయి. ఈ సీరియల్స్ లో నటించే వారి నటనకు అందరూ ఫిదా అవ్వాల్సిందే. ఈ సీరియల్ స్టార్స్ యొక్క వయసు ఎంతో తెలుసా ? అయితే ఇది చదవండి.
అస్మిత : 38 years
ఐశ్వర్య : 22 years
హరిత : 44 years
ప్రేమి విశ్వనాథ్ : 27 years
ఆషికా గోపాల్ : 22 years
ప్రియాంకా జైన్ : 20 years
తనూజ : 26 years
నవ్య స్వామి : 28 years
గాయత్రి : 26 years
మెరీనా అబ్రాహిం : 32 years