విజయనిర్మల కన్నుమూత.. ఆమె కెరీర్ లో 7 బెస్ట్ రోల్స్
విజయనిర్మల కన్నుమూయడంతో ఇండస్ట్రీ వర్గాలు సంతాపం వ్యక్తం చేస్తున్నాయి. విజయనిర్మల 1946 ఫిబ్రవరి 20న జన్మించారు. ఆమె అసలు పేరు నిర్మల. ఈమె కెరీర్లో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు. ఆమె కెరీర్ లో 7 బెస్ట్ రోల్స్ ఏమిటో చూద్దాం.
- 1. పాండురంగ మహత్యం
- 2. రంగుల రాట్నం
- 3. సాక్షి
- 4. మీనా
- 5. మోసగాళ్లకు మోసగాళ్లు
- 6. అల్లూరి సీతా రామరాజు
- 7. పండంటి కాపురం