Politics

MLA రోజా కారు డ్రైవర్ జీతం ఎన్ని వేలో తెలుసా?

వైసిపి అధికారంలోకి వచ్చింది. గతంలో ప్రతిపక్షంలో ఉండగా నగరి నుంచి గెలిచిన రోజా అప్పటి అధికార పక్షాన్ని విమర్శిస్తూ ఫైర్ బ్రాండ్ గా నిల్చింది. శాసన సభ నుంచి ఏడాది పాటు సస్పెండ్ కూడా అయింది. కానీ ఇప్పుడు నగరి నుంచి రెండోసారి గెలవడం,వైసిపి అధికారంలోకి రావడంతో ఆమెకు మంత్రి పదవి ఇస్తారని భావించారు. అయితే ఐపి ఐ ఐ సి చైర్మన్ గిరీ కట్టబెట్టారు. పార్టీలో కీలక వ్యక్తిగా ఉంది. 

ఇక జబర్దస్త్ లో జడ్జిగా రోజా అందరినీ ఎంటర్ టైన్ చేస్తోంది. జగన్ సీఎం అయ్యాక మా బాధ్యత పెరిగిందని చెబుతూ అందరిలో తలలో నాలుకగా ఉంటామని స్పష్టం చేసింది. ఇక అసెంబ్లీలో తన విశ్వరూపం చూపిస్తూ విపక్ష టిడిపి కి కునుకు లేకుండా చేస్తోంది. తన ఇంట్లో పనివాళ్లను కాస్తంత దగ్గరగా గమనిస్తూ వాళ్లకు ఏ సాయం కావాలన్న అందిస్తూ వస్తుందట.
పనివాళ్ళలా చూడకుండా వాళ్ళతో బాగా చనువుగా మాట్లాడుతూ కలివిడిగా కలిసిపోయే రోజా గురించి

అందరూ గొప్పగా చెబుతారు. అందుకే పనివాళ్ళు చాలాకాలం నుంచి ఆమె దగ్గర అలాగే పనిచేస్తున్నారట. ఇక ఆమెకు సహకరిస్తున్న వాళ్లలో కారు డ్రైవర్ గురించి హాట్ టాపిక్ అయింది. ఏ క్షణంలో ఎక్కడికి వెళ్లాలన్నా ఆఘమేఘాల మీద వచ్చేస్తాడట. అందుకే డ్రైవర్ గురించి చర్చ నడుస్తోంది.