కృష్ణతో విజయనిర్మల నటించిన 9 సూపర్ హిట్ సినిమాలు ఇవే..
ఆదర్శ దంపతులుగా 50 ఏళ్లుగా కలిసే ఉన్నారు వీళ్లు. ఈ ఇద్దరూ 47 సినిమాల్లో కలిసి నటించారు కూడా. అందులో కొన్ని బ్లాక్ బస్టర్లు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని మీ కోసం.కృష్ణతో విజయనిర్మల నటించిన 9 సూపర్ హిట్ సినిమాలు ఏమిటో చూద్దాం.
1. సాహసమే నా ఊపిరి
2. దేవదాసు
3. పాడిపంటలు
4. అల్లూరి సీతారామరాజు
5. మీనా
6. దేవుడు చేసిన మనుషులు
7. పండంటి కాపురం
8. మోసగాళ్లకు మోసగాడు
9. సాక్షి