మహేష్ బాబు ఎన్ని సినిమాల్లో అజయ్, కృష్ణ పేర్లతో కనిపించాడో తెలుసా?
మహేష్ బాబు మరోసారి అజయ్ కృష్ణ అవుతున్నాడు. కొందరు హీరోలకు అలా పేర్లతో సెంటిమెంట్ కూడా ఉంటుంది. రాజమౌళికి జులై సెంటిమెంట్.. కళాతపస్వి విశ్వనాథ్ కి కె అనే అక్షరంలా.. ఒక్కొక్కరికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది.అలాగే మహేష్ బాబుకు కూడా తన సినిమాలో అజయ్, కృష్ణ అనే పేరు ఉంటే సెంటిమెంట్. ఆ పేరు ఉంటే సినిమా హిట్ అవుతుందని నమ్ముతుంటాడు ఈయన. ఇప్పటి వరకు ఈయన నటించిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో కొన్ని అజయ్ లేదా కృష్ణ అనే పాత్రల్లోనే నటించాడు మహేష్ బాబు. మరి ఆ సినిమాలేవో ఇప్పుడు చూద్దాం..
1. ఒక్కడు
2. పోకిరి
3. దూకుడు
4. సరిలేరు నీకెవరు