MoviesUncategorized

కార్తీక దీపం నటీనటులకు ఒక్కరోజు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

సీరియల్ లేదా ఏదైనా టివి షో చూస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి వీరి పారితోషికం ఎంత ఉంటుంది అనే సందేహం వస్తుంది. ఒక్క రోజు నటిస్తే వీరు ఎంత ఛార్జ్ చేస్తారు. కార్తీక దీపం సీరియల్ లో నటించే నటులు ఎంత పారితోషికం తీసుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

  • కార్తీక్ (పరిటాల నిరుపమ్) – 30000 ఒక్క రోజుకి 
  • దీప (ప్రేమి విశ్వనాధ్ ) – 15000 ఒక్క రోజుకి 
  • సౌందర్య – 12000 ఒక్క రోజుకి 
  • మౌనిత (శోభా శెట్టి) – 10000 ఒక్క రోజుకి
  •  శ్రీలత (యస్వి కనకాల) – ఒక్క రోజుకి 8000
  • హిమ,సౌర్య – ఒక్క రోజుకి 6000 
  • దీప చెల్లి శ్రావ్య – ఒక్క రోజుకి 6500
  • దుర్గ (నరసింహ) – ఒక్క రోజుకి 8000
  • ఆనందరావు,ఆదిత్య – 6000 ఒక్క రోజుకి