పూరీ జగన్నాథ్ కెరీర్ లో 7 భారీ ఫ్లాపులు ఇవే
తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అతికొద్ది మంది సంచలన దర్శకుల్లో పూరీ జగన్నాథ్ కూడా ఒకరు. ఈయనకు హిట్టు ఫ్లాపులతో పనిలేదు. తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతాడు. సినిమా హిట్టైనా ఫ్లాపైనా కూడా మూడు నెలల్లో షూటింగ్ పూర్తి చేసి.. ఐదు నెలల్లో విడుదల చేస్తాడు. అంతటి పక్కా ప్లానింగ్ ఈయన సొంతం. అయితే ఈ మధ్య కాలంలో పూరీకి ఫ్లాపులు ఎక్కువగా వస్తున్నాయి
1. రోగ్
2. దేవుడు చేసిన మనుషులు
3. మెహబూబా
4. నేను నా రాక్షసి
5. ఏక్ నిరంజన్
6. ఆంధ్రావాలా
7. బాచీ