తెలంగాణ యాసతో ఆకట్టుకున్న హీరోలు ఎంతమంది ఉన్నారో తెలుసా?
హీరో అంటే గ్లామర్ గా కనిపించాలి.. ఫైట్లు, డాన్సులు చెయ్యాలి.. ఎమోషనల్ సీన్స్ పండించాలి.. పవర్ ఫుల్ డైలాగులతో విలన్ కి చమటలు పట్టించాలి. ఇది మన తెలుగు సినిమాలో హీరోకి ఈ లక్షణాలు కచ్చితంగా ఉండాలి.. అయితే ఇదంతా ఒకప్పటి రోజులు. ఇప్పుడు హీరో అయినా… నటనలో సహజత్వం చూపించాలి. అలాగే తెలుగు భాషలో ఉన్న అన్ని యాసలలోనూ మాట్లాడాలి. ఇది ఇప్పటి హీరోకి కావాల్సిన లక్షణాలు. ఏ సినిమాకి అయినా నైజాం ఏరియాలోనే ఎక్కువ కలెక్షన్లు వస్తుంటాయి. మరి ఆ నైజాం ఆడియన్స్ ను వారి స్లాంగ్ తోనే అలరించాలని మన హీరోలు మొదటి నుండీ ఫిక్సయిపోయారు. ఆ హీరోలు ఎవరో ఓ లుక్కేద్దాం రండి.
- చిరంజీవి : రుద్రనేత్ర
- వెంకటేష్ : పోకిరి రాజా
- )నాగార్జున : కింగ్
- పవన్ కళ్యాణ్ : జల్సా, ఖుషి
- మహేష్ బాబు : దూకుడు
- జూ.ఎన్టీఆర్ : బాద్ షా
- విజయ్ దేవరకొండ : పెళ్ళి చూపులు, అర్జున్ రెడ్డి
- వరుణ్ తేజ్ : ఎఫ్ 2
- అల్లు అర్జున్ : రుద్రమదేవి
- రామ్ : జగడం, ఇస్మార్ట్ శంకర్
- నిఖిల్ : హ్యాపీ డేస్
- విశ్వక్ సేన్ : ఫలక్ నుమా దాస్
- శ్రీహరి : ఢీ, కింగ్, బృందావనం
- శ్రీకాంత్ : మహాత్మ , శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్, శంకర్ దాదా జిందాబాద్
- నితిన్ : ధైర్యం
- గోపీచంద్ – వర్షం