Movies

మన స్టార్ హీరోయిన్స్ ఎంతవరకు చదువుకున్నారో తెలుసా?

మన స్టార్ హీరోయిన్స్ ఎంతవరకు చదువుకున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ప్రతి ఒక్కరు తమ అభిమాన హీరో లేదా హీరోయిన్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉండటం సహజమే. వారి గురించి ఏ విషయం గురించి అయినా తెలుసుకోవటానికి చాలా ఆసక్తి చూపుతారు. అందువల్ల ఇప్పుడు మన స్టార్ హీరోయిన్స్ ఎంతవరకు చదువుకున్నారో తెలుసుకుందాం.

  • మంచులక్ష్మీ – బ్యాచిలర్ డిగ్రీ ఇన్ థియేటర్ ఆర్ట్స్..ఫ్రం ఒక్లహోమా యూనివర్శిటీ
  • ఇలియానా – గ్రాడ్యుయేట్ ఫ్రం యూనివర్సిటీ ఆప్ ముంబాయ్
  • తమన్నా – బిఎ డిగ్రీశృతిహాసన్ – బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైకాలజీ\
  • ప్రియమణి – బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైకాలజీ
  • రిచా గంగోపాద్యాయ్ – ఎమ్ బిఎ
  • శ్రద్ద – బ్యాచిలర్ డిగ్రీ ఇన్ జర్నలిజం
  • శ్రీయ – డిగ్రీ ఇన్ లిటరేచర్
  • అంజలి – డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్
  • స్వాతి రెడ్డి -బ్యాచిలర్ డిగ్రీ ఇన్ బయోటెక్నాలజీ,యూసుఫ్ గూడా
  • త్రిష – బిబిఎ
  • రకుల్ ప్రీత్ సింగ్ – డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్
  • రేజీనా – గ్రాడ్యుయేట్ విత్ ఎ డిగ్రీ ఇన్ సైకాలజీ
  • నయనతార -బిఎ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్
  • భావన – ఇంటర్మీడియట్
  • నీలియ – బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ,మేనేజ్మెంట్ స్టడీస్
  • అనుష్క -బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్,మౌంట్ కార్మెల్ కాలేజ్,బెంగళురు
  • కాజల్ – బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియా,కె.సి .కాలేజ్ ,ముంబాయి
  • సమంత – బ్యాచిలర్ ఆఫ్ కామర్స్,ఫ్రం చెన్నై స్టెల్లా మేరీస్ కాలేజ్
  • తాప్సీ – గ్రాడ్యుయేట్ ఇన్ కంప్యూటర్ సైన్స్