Movies

యాంకర్ విష్ణు ప్రియ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా ..?డబ్బులకోసం ఒకప్పుడు

రంగుల ప్రపంచంలో గుర్తింపు రావాలి అంటే ఎవరో ఒకరికి అదృష్టం ఉంటుంది కానీ ..చాలా మంది సినిమా కష్టాలు ,సీరియల్ కష్టాలు పడి వచ్చిన వాళ్లే.తెలుగు టీవీ యాంకర్ లు అనగానే మనకు గుర్తొచ్చేది ముందుగా అనసూయ ,సుమ ,రేష్మిలే ..వీళ్ళు స్మాల్ స్క్రీన్ ను దున్నేస్తున్నారు .తెలుగు లో చాల మంది యాంకర్లు ఉన్నప్పటికీ ఎక్కువ ప్రాధాన్యం వీళ్ళకే వుంటుంది .వీరు ఏళ్ళతరబడి యాంకరింగ్ చేసి యాంకరింగ్ లో కొన్ని రికార్డు లు సృష్టించారు అనే చెప్పాలి .అయితే ఇప్పుడు వీళ్ళకు పోటిగా అనిపిస్తుంది యాంకర్ విష్ణు ప్రియ .

పోవే పోరా ప్రోగ్రామ్ ద్వార ప్రేక్షకులను ఆకట్టుకున్న విష్ణుప్రియ అంతకు ముందు ఎవరికి తెలియదు .ఈ ప్రోగ్రామ్స్ కన్నా ముందు సీరియల్స్ ,వెబ్ సిరీస్ లో నటించింది విష్ణుప్రియ .కానీ ఇప్పుడ వచ్చిన అంతా పేరు రాలేదు అప్పుడు .తన స్పాంటేనిటి తో అందరిని ఆకట్టుకుంటుంది విష్ణుప్రియ .
తనకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడి లో వైరల్ అయ్యింది .అది ఏంటి అంటే డబ్బుల కోసం తను భగవద్గీత చదివేది అట .చిన్న నాటి నుండి తన తాతగారి దగ్గర భగవద్గీత లోని అన్ని అధ్యాయాలను నేర్చుకుంది అట .అవే పిల్లలకు చెప్పేది ..అల చెప్పినందుకు ఎంత తిసుకునేదో తెలుసా ఒకొక్కరి దగ్గర నుంచి పదిహేను వందల రూపాయలు. 

అదే భగవద్గీతలకి సంభందించిన కాంపిటీషన్స్ లో ,ప్రోగ్రామ్స్ లో బోలెడు బహుమతులు గెలిచుకునేది అట .ఏది ఏమైనా చాలా కష్టపడి పైకి వచ్చిన విష్ణుప్రియ కు మంచి ఫ్యూచర్ వుండాలని ,తనకు ముందు ముందు మంచి అవకాశాలు వస్తూ మంచి గా సక్సెస్ ఫుల్ అవ్వాలని కోరుకుందాం .