ఎన్‌టిఆర్ ఇంటిలో పనిమనిషి నెల జీతం ఎంతో తెలిస్తే షాక్ అవ్వటం ఖాయం
జూనియర్ ఎన్‌టిఆర్ అంటే తెలుగురాష్ట్రాలలో తెలియని వారు ఎవరు ఉండరు. తనకు సినిమానే జీవితం అంటూ తాతగారు అందించిన బాటలో ముందుకు సాగుతూ సక్సెస్ ఫుల్ స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. రోజు రోజుకి తన అభిమానులను పెంచుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతు పరిశ్రమకు హిట్స్ అందిస్తూ టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు. జూనియర్ ఎన్‌టిఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్నాడు.
కొమరం బీమ్ గా2తన నటన విశ్వరూపాన్ని ప్రదర్శించటానికి సిద్దం అవుతున్నాడు. ఎన్‌టిఆర్ కుటుంబానికి ఎక్కువ ప్రాదాన్యత ఇస్తాడని అందరికీ తెలిసిన విషయమే. అలాగే తన ఇంటిలో పనిచేసే వారి అవసరాలు కూడా బాగా చూసుకుంటాడని ఎన్‌టిఆర్ సన్నిహితులు చెప్పుతు ఉంటారు. ఎన్‌టిఆర్ పనిమనిషి సుమారుగా 50 వేల రూపాయిల జీతాన్ని ఇస్తాడట ఎన్‌టిఆర్. అంతేకాక ఎన్‌టిఆర్ ఇంటిలో పనిచేసే పనిమనిషి కూతురు పెళ్లి అయితే దగ్గర ఉండి అన్నీ జరిపించాడట.