Movies

నాగార్జున మొదటి భార్య లక్ష్మికి నాగ చైతన్యనే కాకుండా ఇంకో కొడుకు కూడా ఉన్నాడు..అతను ఎవరో?

తెలుగు ఇండస్ట్రీకి ఎన్టీఆర్ ,అక్కినేనిలను రెండుకళ్లగా భావిస్తుంటాం. ఇందులో అక్కినేని ఆనాడే స్టార్ హీరో అయితే,ఇంకోపక్క స్టార్ ప్రొడ్యూసర్ డాక్టర్ డి రామానాయుడు. ఈ ఇద్దరు పెద్దలు కుదిర్చిన సంబంధమే అక్కినేని నాగార్జున,దగ్గుబాటి లక్ష్మి ల పెళ్లి. వీళ్లిద్దరికీ నాగచైతన్య పుట్టాక, మనస్పర్థల కారణంగా విడిపోయారు. నాగార్జున ఏమో హీరోయిన్ అమలను చేసుకుంటే,లక్ష్మి కూడా అమెరికా వెళ్ళిపోయాక పెద్ద బిజినెస్ మాగ్నెట్ శరత్ విజయ రాఘవ ను పెళ్లాడింది.

అయితే అప్పటికే శరత్ కి పెళ్లవడం ఇప్పుడు లక్ష్మిని రెండో పెళ్లి చేసుకోవడం జరిగాయి. ఇక అంతకు ముందు పుట్టిన నాగచైతన్య లక్ష్మి దగ్గరే పెరిగాడు. ఇక శరత్,లక్ష్మిలకు పిల్లలు పుట్టకపోయిన, శరత్ ముందు భార్యకు ఓ కొడుకు ఉన్నాడు. ఇక అతడి పెళ్ళికి నాగ చైతన్య కూడా హాజరయ్యాడు. నిజానికి నాగ చైతన్య ను అలాగే శరత్ మొదటి భార్య కొడుకుని లక్ష్మి సమానంగా పెంచి పెద్ద చేసింది.

అందుకే శరత్ కి లక్ష్మి అంటే చాలా ఇష్టం. వీళ్ళిద్దరూ అన్యోన్యమైన జంటగా మిగిలారు. లక్ష్మి కొడుకు నాగ చైతన్య స్టార్ హీరో కాగా, శరత్ కొడుకు తండ్రి బాటలో ఇండస్ట్రియలిస్ట్ గా బాగా రాణిస్తున్నాడు.