Movies

2019 లో అభిమానులను తీవ్రంగా నిరాశ పరచిన సినిమాలు

2019 లో అభిమానులను తీవ్రమైన నిరాశలో కొన్ని సినిమాలు ముంచెత్తాయి. ఆ సినిమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ సినిమాలలో స్టార్ హీరోలు కూడా ఉన్నారు.

1. వినయ విధేయ రామ
2. ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు
3. మహానాయకుడు
4. MR.మజ్ను
5. మన్మధుడు 2
6. డియర్ కామ్రేడ్
7. గ్యాంగ్ లీడర్
8. ఓటర్
9. కల్కి
10. గుణ 369
11. 90 ఎమ్ఎల్
12. సాహో
13. చాణక్య
14. రాజుగారిగది 3
15. తెనాలి రామకృష్ణ
16. అమ్మరాజ్యంలో కడపబిడ్డలు
17. రూలర్