చైనా వారు ఎలాంటి భయంకరమైన వంటకాలు తింటారో తెలుసా.?
కరోనా వైరస్ చైనానే కాదు ప్రపంచ దేశాలనూ వణికిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కరోనా దెబ్బకు అంతర్జాతీయంగా హెల్త్ ఎమర్జెన్సీ నెలకొంది..నెల కిందట చైనాలో బయటపడ్డ కరోనా వైరస్ ఇప్పటికే 20కి పైగా దేశాలకు వ్యాపించింది.దీన్ని ఇప్పటివరకు మహమ్మారిగా ప్రకటించనప్పటికీ ముందుముందు ప్రపంచం ఎదుర్కోబోయే మహమ్మారి ఇదే కావచ్చన్న అంచనాలతో సిద్ధమవుతున్నారు.
అసలు కరోనా వైరస్ రావడానికి ప్రధానమైన కారణం అక్కడి వంటకాలు అని అంటున్నారు….వుహాన్‌లోని చేపల మార్కెట్‌లో అక్రమంగా విక్రయిస్తున్న సముద్ర జీవుల నుంచి కరోనా వైరస్ వ్యాపించి ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.చైనాలో ఇటీవల జరిగిన పరిశోధన గబ్బిలాల నుంచి కూడా ఈ వైరస్ వచ్చి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది.
వాళ్ళు మనుషులను తప్ప అన్ని తింటారు అని అందరికి తెలిసినా విషయమే…చైనా వారు పాములు, కప్పలు, పీతలను,ఎలుకలను,దోమలు, ఈగలు, కీటకాలు, బొద్దింకలు, నల్లులు, పేనులు, పురుగులు, పంది కొవ్వు ఇంకా ఏ పురుగును కూడా వదిలేయకుండా తినేస్తారు…..అసలు చైనా వాళ్ళు ఏది కూడా ఉడక బెట్టకుండా పచ్చి మాంసం తిట్టారు…కేవలం కొద్దీ శాతం మాత్రమే ఉడకబెట్టి తింటున్నారట.
మన ఇండియా లో మాత్రం ఏ మాంసం అయిన చాలా సేపు ఉడికించి తినడం వాళ్ల అందులో ఉన్న బ్యాక్టీరియా…వైరస్ లాంటివి ఉంటే చనిపోతాయి…కానీ చైనా వాళ్ళు అలా చేయరు…కొద్దీ సేపు ఉడికించి తింటారు …అలా చేయడం వల్ల అందులో ఉండే వైరస్ లాంటివి చనిపోకుండా ఉంటాయి…అవి వెంటనే మన శరీరం లోకి వచ్చేస్తుంది.అంతేకాదు చైనాలో ప్రతి యేటా జరిగే Dog Festival లో దాదాపు 10 లక్షల నుంచి 20 లక్షల కుక్కలను మాంసం కోసం చంపుతున్నారట. ఇక ఫెస్టివల్ సమయంలోనూ ఎన్నో కుక్కలు తమ ప్రాణాలను కోల్పోతున్నాయో. చైనాలో అడవి జంతువుల మాంసాన్ని పూర్తిగా నిషేదించారు. దానికి కారణం ఈ గబ్బిలాల్లో ఉన్న వైరస్ జంతువులను తినడం ద్వారా మనుషుల్లోకి త్వరగా వ్యాప్తి చెందుతుందని అనుమానం.