Movies

సుమ నెల సంపాదన ఎంతో తెలుసా…హీరోయిన్ కి మించి సంపాదన….?

గడిచిన బుల్లితెరపై యాంకర్ గా స్టార్ స్టేటస్ అందుకున్న సుమ కనకాల గురించి ఎంత. సుమను అభిమానించే ఫాన్స్ చాలామంది ఉండడమే ఇందుకు కారణం. ఇందులో సెలబ్రిటీలు కూడా ఉన్నారు. కేరళ అమ్మాయి అయి ఉండి కూడా పట్టుదలతో తెలుగు నేర్చుకుని మనం మాట్లాడే తెలుగు కన్నా స్పష్టంగా మాట్లాడుతూ దూసుకెళుతోంది.

ఈటీవీలో 2000నుంచి 2012వరకూ ఏ షో చూసిన సుమ యాంకరింగ్ తో సాగేది. పరిపూర్ణ మహిళా వంటి లేడీ ఓరియెంటెడ్ షో అయితే ఇక చెప్పక్కర్లేదు. చాలామంది యాంకర్స్ కి ఈమె రోల్ మోడల్ . దీంతో పాటు సినిమా ఈవెంట్స్,ఆడియో లాంచ్ లు,ట్రైలర్ లాంచ్ ప్రోగ్రామ్స్ తో బిజీ యాంకర్ గా దూసుకెళ్తూనే ఉంది.

అయితే ఇంతగా దుమ్మురేపుతూన్న సమంత ఆస్థి ఎంత,ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటుంది ,ఏడాది ఆదాయం ఎంత వంటి అంశాల్లోకి వెళ్తే, ఆమె నెట్ వర్త్ 15కోట్లు. ఈటీవీలో రియాల్టీ షోస్ ద్వారా 5కోట్లు సంపాదిస్తుంది. రెండు కోట్లు విలువచేసే ఇల్లు, ఒక సూపర్ లగ్జరీ కారు మెయింటేన్ చేస్తోంది. ఆడియో లాంచ్ లు,వంటివన్నీ చూస్తే 20నుంచి 25లక్షలు వస్తాయి.