Movies

రవితేజ సినిమాల్లోకి వచ్చాక ఎన్ని కోట్ల ఆస్తిని సంపాదించాడో తెలుసా?

చిన్న చిన్న పాత్రలు చేస్తూ మాస్ మహారాజ్ గా ఎదిగిన స్టార్ హీరో రవితేజ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సొంతంగా కష్టపడి పైకి వచ్చాడు. ఎన్నో సూపర్ హిట్ మూవీస్ తో స్టార్ డమ్ పాపులార్టీ సంపాదించుకున్న రవితేజా 1990నుంచి 1997వరకూ చిన్న చిన్న పాత్రలతో నెట్టుకొచ్చాడు. అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసాడు.

ఇక 1998లో నీకోసం అనే మూవీ ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. దాదాపు 40సినిమాలకు పైగా సినిమాల్లో నటించిన రవితేజ సినిమాలు ఎన్నో బ్లాక్ బస్టర్ కూడా అయ్యాయి. విక్రమార్కుడు మూవీతో అతడి స్టార్ డమ్ హై రేంజ్ కి చేరింది. ఇక రవితేజ నిజమైన ఆస్థి ఏమిటని అడిగితె,కూల్ నెస్,సింప్లిసిటీ అని చెబుతారు. ఇక ఒక్క శత్రువు కూడా లేడు.

రవితేజ నిజమైన ఆస్థి ఎంత ,ఏడాదికి అతడు ఎంత సంపాదిస్తాడు, టోటల్ నెట్ వర్త్ ఎంత వంటి విషయాల్లోకి వెళ్తే, ఏడాదికి టోటల్ నెట్ వర్త్ 134కోట్లు. ఏడాదికి 22కోట్లు సంపాదిస్తాడు. ఇందులో సినిమాల నుంచి చూస్తే ఒక్కో సినిమాకి 16కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. జూబ్లీ హిల్స్ లో 5కోట్లు విలువ చేసే ఇల్లు,3లగ్జరీయెస్ కార్లు మెయింటేన్ చేస్తున్నాడు.