Movies

యాంకర్ అనసూయ ఆస్తి విలువ ఎంతో తెలుసా ? హీరోయిన్ కి మించి…!

ఈటీవీలో జబర్దస్త్ షోతో ఎక్కడలేని ఇమేజ్ తెచ్చుకున్న స్టార్ యాంకర్ అనసూయ తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయింది. అంతేకాదు సినిమాల్లో కూడా నటిస్తూ తన సత్తా చాటుతోంది. పలు టివి షోస్ కూడా చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకత తెచ్చుకుంది.

యాంకర్ అనసూయ జూబ్లీ హిల్స్ లో ఐదుకోట్ల విలువచేసే ఒక ఇల్లు,ఒక లగ్జరీయస్ కారు సంపాదించుకుంది. సింప్లిసిటీ గా ఉండడమే ఆమెలోని గొప్పతనం. ఇదే ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది.

ఇంతలా పాపులర్ అయిన అనసూయ ఏడాది సంపాదన ఎంత,టోటల్ నెట్ వర్త్ ఎంత,ఒక్కో ఎపిసోడ్ కి ఎంత తీసుకుంటుంది వంటి వివరాల్లోకి వెళ్తే, ఒక్క యాంకరింగ్ ద్వారానే ఏడాదికి 17లక్షల దాకా సంపాదిస్తుందట. మూవీస్ ను 25లక్షలు సంపాదిస్తుంది. ఏడాది నెట్ వర్త్ 2కోట్ల 50లక్షలు ఉంటుంది.