రెబల్ స్టార్ కష్ణంరాజు సినిమాల్లోకి వచ్చాక ఎంత ఆస్తిని సంపాదించాడో తెలుసా?
యాక్షన్ సీక్వెన్స్ ,ఫైటింగ్ సీన్స్ లో ,అద్భుత నటనలో, డైలాగ్ డెలివరీలో ఇలా ఎలా చూసినా రెబల్ స్టార్ కృష్ణంరాజు సాటి ఎవరూ రారు. దాదాపు 25ఏళ్లకుపైగా సినీ రంగంలో పౌరాణిక,సాంఘిక సినిమాల్లో తనదైన ముద్రవేసిన కృష్ణంరాజు ఫాన్స్ లో పాపులార్టీ తెచ్చుకున్నారు.
బాక్సాఫీస్ ని షేక్ చేస్తూ కలెక్షన్స్ సాధించిన కృష్ణంరాజు దాదాపు 85సినిమాల్లో నటించారు. 1998లో సినిమాలకు గుడ్ బై చెప్పి,బిజెపి తరపున కాకినాడ ఎంపీగా గెలిచారు. 1999లో నరసాపురం నుంచి లోకసభకు ఎన్నికై వాజపేయి ప్రభుత్వంలో రక్షణ సఖ సహాయ మంత్రిగా చేసారు.
విజయవాడ ఎయిర్ పోర్టుకి తన 35ఎకరాలను ఉచితంగా ఇచ్చిన కృష్ణంరాజు మంచి మనసే ఆయనకు నిజమైన ఆస్తి. సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా రాజంటే ఎలా ఉండాలో చేసి చూపించారు. అయితే అసలు కృషంరాజు ఏడాదికి ఎంత సంపాదిస్తారు,ఒక్కో సినిమాకు ఎంత తీసుకునేవారు,వంటి విషయాల్లోకి వెళ్తే,ఈయన టోటల్ నెట్ వర్త్ 455కోట్లు. ఏడాదిలో 25కోట్లు సంపాదిస్తారు.