బ్రహ్మానందం సినిమాల్లోకి వచ్చాక ఎన్ని కోట్ల ఆస్తిని సంపాదించాడో తెలుసా?
తెలుగులో లెజండరీ కమెడియన్ అనగానే పద్మశ్రీ బ్రహ్మానందం పేరు చెబుతారు. దాదాపు 1000సినిమాలకు పైగా కమెడియన్ గా వివిధ గెటప్స్ వేసిన బ్రహ్మానందం 35ఏళ్ళ కెరీర్ లో ఎన్నో విజయాలు అందుకున్నాడు.
కడుపుబ్బా నవ్వించే కమెడియన్ గా గుర్తుండే బ్రహ్మానందం తెరమీద కనిపిస్తే చాలు అందరూ నవ్వుకుంటారు. అంతగా కామెడీ పండిస్తాడు. జూబ్లీ హిల్స్ లో ఐదు కోట్లు విలువ చేసే ఒక ఇల్లు ,రెండు సూపర్ లగ్జరీ కార్లు మెయింటేన్ చేస్తున్న బ్రహ్మానందం వెయ్యి సినిమాలకు పైనే నటించి గిన్నీస్ రికార్డ్ సొంతం చేసుకున్నాడు.
అయితే బ్రహ్మానందం ఏడాదికి ఎంత సంపాదిస్తాడో,ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటాడో,టోటల్ నెట్ వర్త్ ఎంతుందో వంటి వివరాల్లోకి వెళ్తే,ఒక్కో సినిమాకు ఫుల్ లెన్త్ కమెడియన్ గా రెండు కోట్లు తీసుకుంటాడు. ,టోటల్ నెట్ వర్త్ 386కోట్లు. ఏడాదికి 15నుంచి 20కోట్లు సంపాదిస్తాడు. అయితే హెల్పింగ్ నేచర్ ఆయన నిజమని ఆస్తిగా చెబుతారు.