Movies

పట్టాస్ సద్దాం హుస్సేన ఎన్ని కోట్ల ఆస్తిని సంపాదించాడో తెలుసా ?

జబర్దస్త్ షో ఎందరో కంటెస్టెంట్లకు స్టార్ స్టేటస్ తెచ్చి పెట్టింది. విపరీతమైన పాపులారీటీతో సినీ ఛాన్స్ లు కూడా కొందరు దక్కించుకున్నారు. ఆర్ధికంగా కూడా స్థిరపడ్డారు. బయట ప్రోగ్రామ్స్ తో కూడా బిజీ అయిపోయి సెలబ్రెటీ హోదాతో తిరుగుతున్నారు. అలాగే పటాస్ షో ద్వారా కూడా సద్దాం హుస్సేన్ అనే వ్యక్తి కూడా స్టార్ డమ్ తెచ్చుకున్నాడు.

పటాస్ షో నుంచి సక్సెస్ అందుకున్న సద్దాం హుస్సేన్ యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. తన స్కిట్స్ ,కామెడీ టైమింగ్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. స్వయం కృషి ,పట్టుదల ఇతడి నిజమైన ఆస్తిగా చెబుతారు.

సినిమాల్లో కూడా సక్సెస్ కావాలని కోరుకునే సిద్ధం హుస్సేన్ పటాస్ షో నుంచి ఎంత సంపాదించాడు,ఇతడి ఆస్థి ఎంత వంటి విషయాల్లోకి వెళ్తే,ఇతడి ఆస్తి ఒక కోటి 50లక్షలు. సొంత ఊరిలో ఒక ఇల్లు కొనడంతో పాటు ఒక కారుని మెయింటేన్ చేస్తున్నాడు.