Uncategorized

నాగార్జున అక్కినేని కే రాఘవేంద్ర రావు కాంబినేషన్‌‌లో వచ్చిన సినిమాలు ఇవే..

దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు టాలీవుడ్‌లో దాదాపు చాలా మంది హీరోలతో ఆయనది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. హీరో నాగార్జున అక్కినేనితో కూడా రాఘవేంద్రరావు 9 చిత్రాలను తెరకెక్కించాడు. అందులో సగానికి పైగా చిత్రాలు సక్సెస్ సాధించాయి. మొత్తంగా వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలేంటో మీరు ఓ లుక్కేయండి.

అగ్ని పుత్రుడు
ఆఖరి పోరాటం
జానకి రాముడు
అగ్ని
ఘరానా బుల్లోడు
అన్నమయ్య
శ్రీరామదాసు
షిరిడి సాయి
ఓం నమో వెంకటేశాయ

నాగార్జున, రాఘవేంద్ర రావు కాంబినేషన్‌లో వచ్చిన 9 సినిమాల్లో దాదాపు 50 శాతం సినిమాలు సక్సెస్ సాధించాయి.