బాలకృష్ణ, కోడి రామకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఎన్నో తెలుసా?
టాలీవుడ్‌లో నందమూరి బాలకృష్ణ, కోడి రామకృష్ణ కాంబినేషన్‌కు మంచి క్రేజ్ ఉండేది. వీళ్ల కాంబినేషన్‌లో మొత్తంగా 7 చిత్రాలు తెరకెక్కితే.. అందులో ఐదు బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అయితే ఒకటి సూపర్ హిట్.. ఒక చిత్రం మాత్రం ఫ్లాప్ అయింది. మొత్తంగా చూసుకుంటే వీళ్ల కాంబినేషన్‌లో వచ్చిన 90 శాతం చిత్రాలు సక్సెస్ అందుకున్నాయి. చివరగా వీళ్ల కాంబినేషన్‌లో వచ్చిన చివరి చిత్రం మాత్రం షూటింగ్ దాదాపు కంప్లీటైన విడుదల కాలేదు.
మంగమ్మ గారి మనవడు
ముద్దుల కృష్ణయ్య
మువ్వ గోపాలడు
ముద్దుల మావయ్య
భారతంలో బాలచంద్రుడు
బాల గోపాలుడు
ముద్దుల మేనల్లుడు