కృష్ణ,చిరంజీవి కలిసి నటించిన సినిమాలు
సూపర్ స్టార్ కృష్ణ మరియు మెగాస్టార్ చిరంజీవి కలిసి నటించిన సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
1. కొత్త అల్లుడు – చిరంజీవి నెగిటివ్ రోల్
2. కొత్తపేట రౌడీ సినిమాలో చిరంజీవి ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ గా చేసారు
3. తోడుదొంగలు సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ మరియు మెగా స్టార్ చిరంజీవి అన్నదమ్ములుగా నటించారు.