బాలయ్య ప్లాప్ మూవీస్ ఎన్ని ఉన్నాయో….కారణం ఏమిటో తెలిస్తే షాక్ అవుతారు
నందమూరి నటసింహం బాలకృష్ణ ఎన్నో హిట్ మూవీ చేసినప్పటికీ కొన్ని ప్లాప్ సినిమాలూ ఉన్నాయి. ఫాన్స్ ని కూడా అవి నిరాశపరిచాయి. ప్లాప్ అయిన సినిమాల విషయానికి వస్తే, … బాలయ్య, రజని నటించిన జననీ జన్మ భూమిచ్య మూవీకి కె విశ్వనాధ్ డైరెక్షన్ చేసారు. ఎస్బి చక్రవర్తి డైరెక్ట్ చేసిన కత్తుల కొండయ్య మూవీలో బాలయ్య సరసన సుమలత చేసింది.
అలాగే బాలయ్య ,భానుప్రియ నటించిన అల్లరికృష్ణయ్య మూవీ కి నందమూరి రమేష్ డైరెక్షన్ చేసారు. బాలయ్య, విజయశాంతి జంటగా కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో సాహస సామ్రాట్ వచ్చింది. చలసాని రామారావు డైరెక్షన్ లో బాలయ్య నటించిన ప్రాణానికి ప్రాణం మూవీ. విశ్వ విఖ్యాత నటసార్వ భౌమ నందమూరి తారకరామారావు,బాలయ్య నటించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర. దీనికి ఎన్టీఆర్ డైరెక్షన్ చేసారు.
బాలయ్య, అక్కినేని నాగేశ్వరరావు నటించిన గాండీవం మూవీ కి ప్రియదర్శిని డైరెక్షన్ చేసాడు. బాలయ్య ,విజయశాంతి ,శోభన నటించిన నిప్పురవ్వ మూవీ కి కోదండ రామిరెడ్డి డైరెక్షన్ చేసాడు. విజయశాంతి నిర్మించిన మూవీ ఇది. బాలయ్య,రమ్యకృష్ణ నటించిన దేవుడు సినిమా రవిరాజా పినిశెట్టి డైరెక్షన్ చేసాడు. బాలయ్య, సోనాలి బింద్రే,ఆర్తి అగర్వాల్ నటించిన పల్నాటి బ్రహ్మనాయుడు మూవీకి బి గోపాల్ డైరెక్షన్ చేసాడు. బాలయ్య నటించిన వీరభద్ర మూవీ కె ఎస్ రవీంద్ర డైరెక్షన్ చేసాడు.