Movies

సూర్య కెరీర్ లో ఎన్ని హిట్స్ ఎన్ని ప్లాప్స్ ఉన్నాయో తెలిస్తే అయ్యో పాపం అంటారు

తమిళం నటుడైనా తెలుగులో కూడా ఆడియన్స్ కి తన సినిమాలతో బాగా దగ్గరయ్యాడు. 1997లో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సూర్య జీవితాన్ని ముఖ్యంగా గజని మూవీ తో తెలుగులో సూపర్ హిట్ కి తీసుకెళ్లింది. సొంతంగా ఎదిగి బ్లాక్ బస్టర్స్ అందుకున్న సూర్య వందకోట్ల క్లబ్ లోకి కూడా వెళ్ళాడు. ఎన్జీకే, ఎస్ 3, 24 మూవీస్ యావరేజ్ అయ్యాయి. 2001లో ఫ్రెండ్స్ మూవీ తో గుర్తింపు తెచ్చుకున్న సూర్య నటించిన అయాన్, ఆగవాయ్,వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.

సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత తెలుగులో సొంత మార్కెట్ నిలబెట్టుకున్న నటుడు సూర్య అని చెప్పాలి. 50శాతం మూవీస్ యావరేజ్ అయ్యాయి. కొన్ని బ్లాక్ బస్టర్, సూపర్ హిట్ అయ్యాయి. నంద, ఉన్నై హిట్స్ అందుకున్నా, ఆతర్వాత ప్లాప్స్ తప్పలేదు. ఇక 2002లో వచ్చిన మౌనం ఫేసియలే మూవీ హిట్ అయింది.

కాక్క కాక్క,పితామదై,తర్వాత శంకర్ డైరెక్షన్ లో సినిమాతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. 2004లో మణిరత్నం మూవీ హిట్ అందుకున్నాడు. అయితే 2005లో గజినితో బ్లాక్ బస్టర్ కొట్టాడు. సింగం సీరీస్ కూడా హిట్ అయ్యాయి. కె ఎస్ రవికుమార్ 2009లో తీసిన మూవీ హిట్ అయింది. 2010లో వచ్చిన రక్తచరిత్ర ప్లాప్ అయింది. 2016లో విక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా హిట్. 2017లో విఘ్నేశన్ డైరెక్షన్ లో వచ్చిన మూవీ కూడా హిట్ అయింది. 2019లో వచ్చిన సినిమా యావరేజ్ అయింది.