సినిమా విడుదల కాకుండానే లీక్ అయినా సినిమాలు
సినిమా విడుదల కాకుండానే పైరసీ బారిన పడితే ఆ నిర్మాత బాధ వర్ణనాతీతం. అయితే లీక్ అయినా సినిమాలలో కొన్ని సూపర్ హిట్ అయ్యాయి. లీక్ అయినా సరే ఈ సినిమాలు హిట్ అయ్యాయి. అయితే కొన్ని సినిమాలు ప్లాప్ అయ్యాయి. సినిమా విడుదల కాకుండానే లీక్ అయినా సినిమాల గురించి తెలుసుకుందాం.
గీత గోవిందం
బాహుబలి ది బిగినింగ్
అత్తారింటికి దారేది
మగధీర
శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్
ఎవడు
జై లవకుశ
బాహుబలి2 ది కన్క్లూజన్
టాక్సీ వాలా
అరవింద సమేత
2.ఓ
కబాలి