Movies

స్టార్ హీరోయిన్ ని గుర్తు పట్టారా…అయితే వెంటనే చూసేయండి

పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన “ఏక్ నిరంజన్” సినిమాలో ప్రభాస్ తో జోడి కట్టి తెలుగు ప్రేక్షకులను అలరించిన బాలీవుడ్ బ్యూటీ క్వీన్ మరియు రింగు రింగుల జుట్టు భామ కంగనా రనౌత్ గురించి మనకు తెలుసు. ఏక్ నిరంజన్ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా కంగనా పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. దాంతో బాలీవుడ్ అవకాశాలు తలుపు తట్టాయి.

బాలీవుడ్ కి వెళ్ళాక కంగనా టాలీవుడ్ వైపు అసలు చూడలేదు. రాఖీ పౌర్ణమి సందర్భంగా తన సోదరి కంగనా రనౌత్ చిన్నప్పటి ఫోటో ని సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేసింది. అలాగే తన సోదరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపింది. దీంతో కొందరు నెటిజన్లు కంగనా రనౌత్ తన చిన్నప్పటి ఫోటోని సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేస్తూ బాగానే వైరల్ చేసారు. ఈ ఫోటోని షేర్ చేసిన కొద్ది సమయంలోనే దాదాపుగా లక్షలకి పైగా లైకులు వచ్చాయి.