ఈ ఫొటోలో ఉన్న స్టార్ హీరోయిన్ ని గుర్తుపట్టారా ?
కరోనా వైరస్ కారణంగా ప్రతి ఒక్కరు బయటకు వచ్చారంటే తప్పనిసరిగా గా మాస్కు ధరించి వస్తున్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే ఫేస్ మాస్క్ మరియు శానిటైజర్ తప్పనిసరి. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ఇవి తప్పడం లేదు. అందుకే బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ తరుణంలో లో స్టార్ హీరోయిన్ మాస్క్ వేసుకుని బయటకు వచ్చింది.
ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ ని గుర్తుపట్టారా. ఎవరో కాదు అత్తారింటికి దారేది సినిమాలో పవన్ తో ఆడిపాడిన ప్రణీత. ప్రణీత తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించింది. తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకుంది. కరోనా వైరస్ వచ్చిన ఈ సమయం లో ఎంతోమందికి సాయం చేసి తన మంచి మనసు చాటు కుంది.