ఈ ఈ హీరోయిన్ల ఆస్తులు ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవుతారు?
తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోలతో సమానంగా స్టార్డమ్ సాధించి కోట్ల ఆస్తులు సంపాదించిన హీరోయిన్స్ గురించి తెలుసుకుందాం. బాలీవుడ్ తో పోలిస్తే టాలీవుడ్ లో పారితోషికాలు తక్కువైనా ఆ రేంజ్ లోనే పారితోషికాలు తీసుకున్నా సరే కోట్ల ఆస్తులను కూడ పెట్టారు. వారి గురించి వివరంగా తెలుసుకుందాం.
కాజల్
35 సంవత్సరాలు వచ్చినా ఈ భామకు ఇంకా అవకాశాలు తలుపు తడుతూనే ఉన్నాయి. ఒక్కో సినిమాకు రెండు నుంచి మూడు కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది. ఈ భామ సినిమాలు యాడ్స్ అంటూ చేసి వంద కోట్లకు పైనే సంపాదించింది.
తమన్నా
హ్యాపీ డేస్ సినిమాతో మంచి బ్రేక్ సాధించి సినిమాలతో దూసుకు వెళుతూ మరోవైపు యాడ్స్ చేస్తూ 120 కోట్లకు పైగా సంపాదించింది. అలాగే బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు.
సమంత
టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ గా పెళ్లి అయ్యాక కూడా అలానే దూసుకెళ్తూ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు ఎంచుకుంటూ మరోవైపు సిరీస్లో కూడా నటిస్తూ భారీగానే సంపాదిస్తోంది. ఒక్కో సినిమాకు రెండు కోట్ల పారితోషికం తీసుకుంటుంది
పూజా హెగ్డే
ఒక లైలా కోసం ఈ సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే ఒక వైపు టాలీవుడ్ మరోవైపు బాలీవుడ్ సినిమాలు చేస్తూ 90 కోట్లకు పైగా సంపాదించింది.
రష్మిక
2016లో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ సినిమాల్లోకి వచ్చాక 40 కోట్లకు పైగా సంపాదించింది అట.