కమెడియన్ సుధాకర్ కొడుకు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా?
కమెడియన్ సుధాకర్ మొదట హీరోగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కామెడీ విలన్ గా చివరకు కమెడియన్స్ రోల్స్ వేసి ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నాడు. తమిళంలో లో గల 40 సినిమాలకు పైగా హీరోగా నటించాడు. సుధాకర్ కి అదృష్టం ఎలా కలిసొచ్చిందో దురదృష్టం కూడా అలానే ఎదురొచ్చింది. హీరోగా కొనసాగి ఉంటే రజినీకాంత్ అంత స్టార్ హోదా వచ్చేది. కానీ నీ అదృష్టం కలిసి రాక హీరో పక్క క్యారెక్టర్లు వేస్తూ ఆ తర్వాత కమెడియన్ గా సెట్ అయ్యాడు. సుధాకర్ కి కొడుకు ఉన్నాడు.
అతని పేరు మైకేల్ బెన్ని. సుధాకర్ కొడుకు అందంగా ఉన్నప్పటికీ సినిమాల మీద ఆసక్తి లేక ఉన్నత చదువులు చదివి మంచి సాఫ్ట్ వేర్ కంపెనీలో డెవలపర్ గా పని చేస్తున్నాడు. ఈమధ్య సుధాకర్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాలు చెప్పి అవకాశం వస్తే సినిమాల్లో నటించడానికి రెడీగా ఉన్నానని కానీ ఎవరూ తనకి అవకాశాలు ఇవ్వడం లేదని బాధను వ్యక్తం చేశాడు