అమ్మ రాజశేఖర్ తెలుగులో ఎన్ని సినిమాలకు దర్శకత్వం వహించాడో తెలుసా ?
అమ్మ రాజశేఖర్ సినీ పరిశ్రమకు మొదటి గా కొరియోగ్రాఫర్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత దర్శకత్వం వైపు వెళ్లి ఆరు సినిమాలు చేశాడు.
మొదటిగా 2006లో గోపీచంద్ హీరోగా రణం సినిమా డైరెక్ట్ చేశాడు ఆ సినిమా హిట్ అయింది
రవితేజ ఇలియానా కాంబినేషన్లో 2006లో ఖతర్నాక్ సినిమా తీశాడు అది ప్లాప్ అయింది
నితిన్ సదా కాంబినేషన్లో 2007లో టక్కరి సినిమా తీశాడు ఇది కూడా ఫ్లాప్ అయ్యింది
శశాంక్ మధు శర్మ హీరోహీరోయిన్లుగా 2009లో బీభత్సం సినిమా తీశాడు ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది
2013లో కృష్ణుడుని హీరోగా పెట్టి తీసిన మ్యాంగో సినిమా ప్లాప్ అయింది
అమ్మ రాజశేఖర్ హీరోగా,దర్శకుడిగా రణం 2 సినిమా తీశాడు. ఈ సినిమా కూడా ప్లాప్ కావటంతో సినీ పరిశ్రమకు దూరం అయ్యాడు. ఇక ఇప్పుడు చాలాకాలం తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లోకి ఎంటర్ అయ్యాడు.