EDUCATION

నోటు ప్రింట్ వేసేందుకు ఎంత ఖర్చవుతుందో తెలిస్తే షాక్ అవుతారు

దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఎవరి నోటి నుంచి విన్నా నోట్ల గురించే మాట్లాడుతున్నారు. ఇటీవలి కాలంలో ఇంత విరివిగా డబ్బుల గురించి ఇంత చర్చ ఎన్నడూ సాగలేదు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద నగదు మార్పిడి కోసం గంటల కొద్దీ నిల్చునే క్రమంలో కరెన్సీకి సంబంధించి ఎన్నో విషయాలు మాట్లాడుతున్నారు. అందులో ఏ నోటు ఫ్రింట్ వేయడానికి ఎంత ఖర్చు చేస్తున్నారు అని విషయం కూడా చాలా ప్రముఖంగా చర్చలో ఉంది. నోటు ముద్రణకు అయ్యే ఖర్చు ఇదే..రూ.2000నోటు-రూ.5

రూ.1000 నోటు-రూ.4.06పైసలు

రూ.500 నోటు-రూ.3.58 పైసలు

రూ.100 నోటు-రూ.1.79 పైసలు

రూ.50 నోటు-రూ.1.81 పైసలు

రూ.20 నోటు-రూ.1.50 పైసలు

రూ.10 నోటు-1రూపాయి(0.96 పైసలు)

రూ.5 నోటు- 50 పైసలు

రూ.1నోటు- రూ.1.14 పైసలు