Health

వామ్మో, ఒంటి సబ్బు వాడటం ఇంత ప్రమాదకరమా?

Soap is Dangerous : మనం ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం మల్లి పనుకోబోయే ముందు వరకు మనం చేసే ప్రతి పనిలో సహజ సిద్దం అయ్యిన వాటికంటే కూడా కృత్రిమ వస్తువులే ఎక్కువగా కనిపిస్తూ ఉన్న్తాయ్ అందులో మనం కూడా ఆ కృత్రిమ వస్తువులేకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం అందులో మంచి ఎంతో చెడ్డ ఎంతో ఏమి మనం ఆలోచించం .

అలాంటి కృత్రిమ వస్తువులలో ఒకటి మనం రోజు స్నానం చేసే అప్పుడు వాడే ఒంటి సబ్బులు కూడా .మనం రోజు టీవీ లలో పేపర్ లలో ఈ రకరకాల సబ్బు ప్రకటనలు చూస్తూ ఉంటాం బాగా తెల్లగా ఉండే మోడల్స్ ఇంకా ఎక్కువగా మేకప్ కొట్టుకొని నా సౌందర్య రహస్యం ఇదే అంటూ తెగ సోది చెప్తూ ఉంటారు .ఈ సబ్బులు కొత్తగా తెచ్చిపెట్టే లాభాలు పెద్దగా ఉండవు కాని, మీకు తెలియకుండా మీ చర్మాన్ని చాలా రకాలుగా నాశనం చేస్తూ ఉంటాయి.

సబ్బుల్లో కాస్టిక్ సోడా వాడతారు. ఇది ఎంత శక్తివంతమైనదంటే,పాత మెటల్ వస్తువుల పైన ఉన్న పెయింట్ ని తీసి వేయడానికి ఈ కాస్టిక్ సోడా వాడతారు.ఒకసారి మనం మొహం కడుకున తరువాత గోరు తో మొహం మీద గిక్కండి తెలగ ఒక పోరలగా మనకి కనిపిస్తుంది .సబ్బుల్లో పీహెచ్ లెవెల్ అధికంగా ఉంటుంది. ఇది మీ చర్మంపై ఉండే ముఖ్యమైన ఆసిడ్ లేయర్ కి ప్రమాదం.

మన శరీరం లో ఉండే గ్రందులని మూసేసి మనకి చర్మ వ్యాధులు వచ్చేలా చేస్తుంది .పూర్వకాలంలో ఇన్నిరకల చర్మవ్యాధులు విన్నామా? వాళ్ళ సబ్బులు వాడారా? చర్మాన్ని శుభ్రపరుచుకోవడానికి నిమ్మరసం, తేనే, ముల్తాన్ మిట్టి వంటి సహజమైన సాధనాలు వాడటమే మంచిది.షేర్ చేయండి ఈ విషయాని మీ ఫ్రెండ్స్ కి కూడా చెప్పండి .