కార్తీక దీపం వంటలక్క అభిమానులకు బ్యాడ్ న్యూస్…
Shocking News To Karthika Deepam :స్టార్ మా లో 2017 వ సంవత్సరం అక్టోబర్లో ప్రారంభమైన కార్తీకదీపం సీరియల్ గురించి అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి టెలివిజన్ రంగంలో నెంబర్ వన్ సీరియల్ కార్తీకదీపం ఉంది ఈ సీరియల్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు ఈ సీరియల్ లో ప్రేమి విశ్వనాథ్ నిరుపమ్ కీలకమైన పాత్రలు పోషించారు స్టార్ మా లో ప్రసారమయ్యే సినిమాలకంటే ఈ కార్తీకదీపం సీరియల్ కి టిఆర్పి రేటింగ్ అధికంగా ఉంటుంది ఈ సీరియల్ మూడు సంవత్సరాల పాటు విజయవంతంగా మంచి రేటింగ్ తో ప్రసారమవుతుంది
మంచి రేటింగ్ ఉన్నప్పుడే ఈ సీరియల్ని ముగించాలని నిర్మాతలు భావిస్తున్నారట అయితే ఈ విషయంపై స్టార్ మా ఎటువంటి ప్రకటన చేయలేదు. సీరియల్ లో వస్తున్న మార్పులను చూస్తే ఈ వార్త నిజమేనా అని అనిపిస్తుంది మరోపక్క ప్రేమి విశ్వనాథ్ ఒక సినిమాకి కమిట్ అయిందట కార్తీకదీపం సీరియల్ ముగిస్తే మాత్రం వంటలక్క అభిమానులకు బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు.